hinduBrahmins
------------------------------------------------------------------హరితసుడు
హరితుడు లేదా హరితసుడు ఒక సూర్యవంశరాజు.
ఇక్ష్వాకు రాజులైన వీరి గోత్ర ప్రవర: ఆంగిరస, అంబరీష, యౌవనాశ్వ. వీరిలో ఆంగీరసుడు తప్ప మిగిలినవారు పాలకులు అన్నది గమనార్హం.
విష్ణు పురాణంప్రకారం అంబరీషుడు, మాంధాత్రిల కుమారుడు యవనాశ్వుడు. వీరు ఆంగిరస గోత్రీకులు కావడం విశేషం. ఆయన కుమారుడు హరితుడు.
శ్రీ రామానుజార్యులు హరితస గోత్రీకులు.
* * * * *
--------------------------------------------------------------
Copyright Reserved